17, జులై 2014, గురువారం

మంచి కోసం చేసే ఏ పనైనా...

నిన్న కనిపించిన వారు 
నేడు కనుమరుగవుతారు..
వారు కొని పెంచిన మొక్కలు 
నేడు పది మందికి నీడనిచ్చే వృక్షాలవుతాయి..
మంచి కోసం చేసే ఏ పనైనా సఫలమే కదా నేస్తమా..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి