నీవంటే నాకు వల్లమాలిన ప్రేమ
కాని ఎలా చెప్పను..? ఏమని చెప్పను..?
ఏం చెప్పినా.. ఎలా చెప్పినా
నీవు నా కిచ్చే గౌరవం ముందు
నీపై చూపించే నా ప్రేమ చాల చిన్నదే అనిపిస్తుంది..!
రోజూ ఏదేదో నీకు చెప్పాలనుకుంటాను
కాని ఆ అవకాశం నాకు ఇవ్వవు నీవు
అభిమానిస్తావు..ఆదరిస్తావు...
విషయం చెప్పాలనుకునే సరికి
నాకు తెలియకుండానే నీవు జారుకుంటావు..!
అందుకే ప్రియతమా..!
ఇక నుంచి నీతో పాటు నేనూ మౌనమే
మౌనం మన జీవితానికి మంచిదే కదా
అందుకే నీతో నేను ఏకీభవిస్తూ ఇకపై మౌనంగా...
కాని ఎలా చెప్పను..? ఏమని చెప్పను..?
ఏం చెప్పినా.. ఎలా చెప్పినా
నీవు నా కిచ్చే గౌరవం ముందు
నీపై చూపించే నా ప్రేమ చాల చిన్నదే అనిపిస్తుంది..!
రోజూ ఏదేదో నీకు చెప్పాలనుకుంటాను
కాని ఆ అవకాశం నాకు ఇవ్వవు నీవు
అభిమానిస్తావు..ఆదరిస్తావు...
విషయం చెప్పాలనుకునే సరికి
నాకు తెలియకుండానే నీవు జారుకుంటావు..!
అందుకే ప్రియతమా..!
ఇక నుంచి నీతో పాటు నేనూ మౌనమే
మౌనం మన జీవితానికి మంచిదే కదా
అందుకే నీతో నేను ఏకీభవిస్తూ ఇకపై మౌనంగా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి