17, జులై 2014, గురువారం

వీలయితే చిరునవ్వుతో పలకరించు...

నీకు వీలయితే చిరునవ్వుతో పలకరించు
పలకరిస్తూ నొసటితో వెక్కిరించకు
అవకాశం ఉంటే వీలయినంత సహాయం చేయి
సాయం పేరుతో మోసం చేయకు నేస్తమా..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి