కొత్తరాష్ట్రంలో సెంటు భూమిమ్మన్నానా..
కాకివాడి జేబు కొట్టమన్నానా ..
అందమైన ముద్దుగుమ్మకు కన్ను గీటమన్నానా ...
గోడకి సున్నం వేయమన్నానా ...
ఒక్క లైకేగా కొట్టమంది ...!
బిరియాని పెట్టమన్నానా ..
కొత్త బట్టలు తీయమన్నానా...
పబ్లిగ్గా ముద్దు పెట్టమన్నానా ...
ఒక్క కామెంటేగా పెట్టమంది ..
పేస్ బుక్ లో పోస్ట్ పెట్టినవాడి అంతరంగమిది
ఇందుకు నేనేమీ మినహాయింపు కాదనుకో...
చివరికి లైకులు ఇలా అడుక్కోవల్సి వస్తుందనుకోలేదు నేస్తమా..!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి