17, జులై 2014, గురువారం

అనువైన చోటే...

అనువైన చోటే
ప్రదర్శించాలి కోపం..!
అలవిగాని చోట
మౌనమే మహాభాగ్యం..!!
అలాగని ప్రతి చోటా
మౌనం మహాప్రమాదం నేస్తమా...!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి