ధనం ఉంటే ఏదైనా సాధించవచ్చని
అనుకోవడం మూర్ఖత్వం
గెలుపు ఓటమిలకు కటోర సాధనతో పాటు
అపారమైన తెలివితేటలు కూడా అవసరం
లేకపోతే కూలుతుంది ఎంతో
అందంగా కట్టుకున్న సామ్రాజ్యం
నేను చెప్పిందే జరగాలని అనుకోవడం
ఈ ప్రజాస్వామ్యదేశంలో సాధ్యం కాదు
అప్పుడప్పుడు పట్టు విడుపులుండాలి
నిత్యం ఆలనా, పాలన కావాలి
కొన్నిసార్లు లాలింపులు, బుజ్జగింపులు అవసరం
ప్రతిసారీ గాండ్రింపులు, హూంకరింపులు పనికిరావు
ప్రధానంగా జనం ఏం చెబుతున్నారో సహనంగా వినాలి
నీకా సీటిచ్చింది ఆ ప్రజలే కదా నేస్తమా..! @ రాజేష్ @

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి