11, సెప్టెంబర్ 2014, గురువారం

పులి ఎప్పుడూ పులి లాగే జీవించాలి తప్ప..

పులి ఎప్పుడూ
పులి లాగే
జీవించాలి తప్ప..
పొరపాటున
పిల్లిలా బతకటానికి
ప్రయత్నించినా
అది ప్రతి
అడ్డమైన గాడిదకూ
అలుసై పోతుంది
తెలుసా నేస్తమా..! @ రాజేష్

1 కామెంట్‌: