మన కోసం
మనం బతకాలి
మరెవరి కోసమో కాదు
మన జీవనం కోసం
ఎవరో మనల్ని
చూస్తారని ఆశించకూడదు
అలా ఆశిస్తే
అది స్వార్ఠమే కదా నేస్తమా..! @ రాజేష్ @
మనం బతకాలి
మరెవరి కోసమో కాదు
మన జీవనం కోసం
ఎవరో మనల్ని
చూస్తారని ఆశించకూడదు
అలా ఆశిస్తే
అది స్వార్ఠమే కదా నేస్తమా..! @ రాజేష్ @
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి