18, సెప్టెంబర్ 2014, గురువారం
విషపు కోరలతో ఉండే
కింగ్ కోబ్రాలా నయమనిపిస్తోంది
కొందరి మనుషులను చూస్తుంటే
వాటికున్న ఆ రెండు
కోరల్లోన్నే విషముంటుంది
కాని కొందరు మనుషులను
చూస్తుంటే నిలుఫెల్లా విషమే
ఉంటుంది కదా నేస్తమా..! @ రాజేష్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి