3, డిసెంబర్ 2014, బుధవారం

అదరం..అదరం.. కాదు ఇది అదరం_ భలే బాగుంది కదా దీనందం @ రాజేష్


ఓ జాబిలమ్మా.. రేయిరేయంతా రెప్పవేయనేలేదు ఎందుకమ్మా..! @ రాజేష్


ఆ కొప్పుతోనే గుప్పుమంటోంది_ నీ సొగసైన గుభాళింపు..! @ రాజేష్