12, సెప్టెంబర్ 2014, శుక్రవారం
మనిషికి అందమైన ఆభరణాలు... వినయం వివేకం విజ్ఞానం
వినయం
వివేకం
విజ్ఞానం
వంటిగుణాలు
మనిషికి
అందమైన
ఆభరణాలు...
అవిలోపించిన
మరుక్షణం
ఆ మనిషి
సరైన సమయంలో
స్పందించకపోతే
సంస్కార హీనులగానో
సంఘవిద్రోహులుగానో
ముద్రవేసేస్తారు కదా నేస్తమా..! @ రాజేష్ @
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి