రైల్వే బడ్జెట్ లో జనరల్ భోగీలకు లేదా స్థానం
సాధారణ ప్రజలు ప్రయాణీకులు కాదా నేస్తం..!
రైల్వే భోగీలో వారు వేలాడుతూనే వెళ్లాలా నిత్యం
రిజర్వేషన్ భోగీలే మంత్రులకు ముఖ్యం..!
అసలెక్కడా ఉండదు వీరికి ప్రాముఖ్యం
వీరి గోడు ఎవరికి విన్నవించుకోవాలి నేస్తం..!
సాధారణ ప్రజలు ప్రయాణీకులు కాదా నేస్తం..!
రైల్వే భోగీలో వారు వేలాడుతూనే వెళ్లాలా నిత్యం
రిజర్వేషన్ భోగీలే మంత్రులకు ముఖ్యం..!
అసలెక్కడా ఉండదు వీరికి ప్రాముఖ్యం
వీరి గోడు ఎవరికి విన్నవించుకోవాలి నేస్తం..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి