17, జులై 2014, గురువారం

ఆశ..

ఆశ..
ఆశ ప్రతి ఒక్కరికీ ఉండేదే..
కోట్లు సంపాదించిన వాళ్ళకి
మరిన్ని కోట్లు సంపాదించాలని
సంపాదించిన ఆ కోట్లను
ఎలా దాచుకోవాలనే ఆశ..!

కష్ట పడే వాళ్ళు
మరింత కష్టపడాలని
ఆ కష్టంతో వచ్చిన
రూపాయితో మరిన్ని 
రూపాయలు కూడబెట్టాలనే ఆశ...!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి