బెల్లం ఉన్న చోటే
ఈగలు ముసురుతాయి..!
అధికారమున్న చోటకే
అందరూ(ఎక్కువగా)చేరతారు..!
నిత్యం శివాలయానికి
ఎంతమంది వెళతారు..!
మిగతా దేవుళ్లనే
నిత్యం ఎందుకు ఆరాధిస్తారు..!
అధికారం కోసం
ఆత్మ పరమాత్మలనే వేరు చేస్తారు..!
పైసా మే పరమాత్మ
అన్నారు కదా నేస్తమా..!
ఈగలు ముసురుతాయి..!
అధికారమున్న చోటకే
అందరూ(ఎక్కువగా)చేరతారు..!
నిత్యం శివాలయానికి
ఎంతమంది వెళతారు..!
మిగతా దేవుళ్లనే
నిత్యం ఎందుకు ఆరాధిస్తారు..!
అధికారం కోసం
ఆత్మ పరమాత్మలనే వేరు చేస్తారు..!
పైసా మే పరమాత్మ
అన్నారు కదా నేస్తమా..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి