'విషయం' ఒక్కటే అయినా
స్పందించే తీరే వేరు...
అనుకూలమైనా..!
ప్రతికూలమైనా..!
మనకిష్టమైన వ్యక్తి పై ఒకలా
కష్టమైన వ్యక్తి పై మరోలా
స్పందిస్తూ ఉంటాం..
అది వ్యక్తి నైజం.. కదా నేస్తమా..!
స్పందించే తీరే వేరు...
అనుకూలమైనా..!
ప్రతికూలమైనా..!
మనకిష్టమైన వ్యక్తి పై ఒకలా
కష్టమైన వ్యక్తి పై మరోలా
స్పందిస్తూ ఉంటాం..
అది వ్యక్తి నైజం.. కదా నేస్తమా..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి