బ్యాంకు బుక్ కాదిది
డబ్బులు దాచుకోడానికి
లుక్ లో టేస్టుండే "ఫేస్ బుక్కిది"
అందుకే పెట్టారు పేరు దీనికది
వరద కాని మాటలవరదలు దొర్లుతాయి
సరదాలకు భలేసరదాలు పండుతాయి
మంచి మసాల బొమ్మల కొలువు
వళ్లు దగ్గర పెట్టుకోపోతే పోతుంది పరువు
అక్షర మాలలకు తక్షణమే లైకులు
లేదంటే మంటల్లేని కామెంట్లు
ఇష్టమైన వారిని ఇష్టపడొచ్చు కష్టమనుకుంటే కట్ చేయొచ్చు
కాని అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవుతుంది "ఫేస్" బుక్ ----- @ రాజేష్ //

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి