మల్లెపూవుకెపుడూ
సువాసనతో కూడిన
సుగంధాలు వెదజల్లడమే తెలుసు..!
నాగుపాముకెపుడూ
నరునిపై ప్రమాదకరమైన
విషాన్ని కక్కడమే తెలుసు కదా నేస్తమా..! @ రాజేష్ /17.03.15/
సువాసనతో కూడిన
సుగంధాలు వెదజల్లడమే తెలుసు..!
నాగుపాముకెపుడూ
నరునిపై ప్రమాదకరమైన
విషాన్ని కక్కడమే తెలుసు కదా నేస్తమా..! @ రాజేష్ /17.03.15/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి