20, అక్టోబర్ 2014, సోమవారం

ఆదుకుందాం... ప్రతి ఒక్కరూ ముందుకు రండి..!!

రాష్ట్రంలో ఒక్కరోజు
పబ్బులు,క్లబ్బులకు
ఖర్చుపెట్టే డబ్బు
హుదూద్ భాదితులకు
విరాళంగా ఇస్తే...
ఓ చిన్న గ్రామాన్ని దత్తత తీసుకుని
పూర్తిగా పునరుద్ధరించవచ్చు కదా..
మీరేమంటారు...నేస్తమా ..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి