30, సెప్టెంబర్ 2014, మంగళవారం
29, సెప్టెంబర్ 2014, సోమవారం
28, సెప్టెంబర్ 2014, ఆదివారం
చట్టం తన పని తను చేస్తుంది...
చట్టం తన పని తను చేస్తుంది...
చట్టం ఎప్పుడూ బతికే ఉంటుంది
అంటూ వేదికలపై వ్యంగంగా మాట్లాడే నేతలకు
"జైలులలిత" సంఘటన ఓ పెద్ద హెచ్చరిక...
అవినీతిపరులు కొందరు చట్టాన్ని చుట్టంగా
మార్చుకుందామని చూస్తుంటారు
దాన్నిపట్టుకుంటే కాలుతుందని తెలియక
చాలా మంది నేతలు ఏదేదో నీతి కబుర్లు వల్లిస్తుంటారు
దొరకనంత వరకే వారు దొరలు
చట్టానికి దొరకకుండా జాగ్రత్త పడతూ
నంగనాచి కబుర్లు చెబుతుంటారు
నిజంగా ఏ రాజకీయ నాయకుడు
నీతిమంతుడో చెప్పండి చూద్దాం
సక్రమంగా ఎంత మంది సంపాదిస్తున్నారు
రాజకీయాల్లోకి రాకముందు వారు ఆస్తులెంత
ఆ తర్వాత వారి ఆస్తులెంత నిజాయితీగా చెప్పమనండి
వీరిని ప్రశ్నించే ధైర్యం ఎవరికుంది..?
నిజంగా ప్రజా సేవ చేయడానికి ఎంతమంది ఉన్నారు..?
ఇప్పుడున్న రాజకీయాల్లో సక్రమంగా ఎన్నికైన వారు ఎంతమంది..?
డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికైన నేతను నేను అని గుండెలుమీద చెయ్యి వేసుకుని చెప్పే దమ్ము ఎవరికుందో చెప్పమనండి చూద్దాం...?
ప్రజలను ఏమార్చేందుకు మీడియా ముందుకొచ్చి నాలుగు డైలాగులు చెబితే పిచ్చి ప్రజలు నమ్మేస్తారు అనుకుంటారు నేతలు
సమయం వస్తే చావగొట్టి సమాధి చేస్తారని తెలియదా వారికి
నిజంగా ప్రజాసేవే పరమార్ధం అనుకునే వారయితే
ఏడాదికో పార్టీ ఎందుకు మారుతున్నారు చెప్పండి
వీరికి ప్రజాసేవ కంటే పవరే ముఖ్యం
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డమైన గడ్డీ తింటే
ఎవరికైనా అరదండాలు తప్పవు మరి...
ఒకరిని విమర్శించే ముందు నీవు ఎంత నీతిపరుడవో ఓ సారి మననం చేసుకుంటే మంచిది మరి
ఒకరిని మరొకరితో పోల్చడం సరికాదు అని తెలుసుకుంటే మంచిది
మీరు ఒకరిని విమర్శించే ముందు
మీ అధినేతలూ, మీరూ ఎంత నీతిపరులో ముందు తెలుసుకోండి
అడ్డంగా వాదించి అడిగిన వాడు వెధవకాదా అని ప్రశ్నించకండి
మీకు సమయం కలిసొచ్చింది కదా అని కల్లు తాగిన కోతిలా మీడియా ముందు ఎగరి గంతులేయకండి
సమయమనం ప్రతినేతకు అవసరమని తెలుసుకుని ప్రవర్తించండి
మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పోరాడే నేతలు ఎంత మంది ఉన్నారో చెప్పండి
సత్యమేవ "జయ"తే అంటూ రాష్ట్రంలో "ప్రకాశి"ద్దామనుకున్న నేత చివరకు వికసించకుండానే నేత నీతి కబుర్లతోనే చాలించేశాడు
తప్పు చేస్తే... న్యాయ దేవత.. ఎవ్వరిని వదిలిపెట్టదు
కాకపొతే, ఆలస్యం అవుతుంది
దేశంలోఅ కనీసం రాష్ట్రానికి ఒక సుబ్రహ్మణ్యం స్వామి లాంటి వారు కావాలి తప్పు చేసిన వారిని బోనేక్కించాలి..
ఎవ్వరూ చట్టానికి అతీతులు కారు.ఎంతటి వారయినా అడ్డ దారులు తొక్కితే జైలు కూడు తినాలి.
తప్పు చేస్తే,జైలుకు వెళ్ళాల్సిందే.డబ్బు పొగరు,అధికారంఅహంకారం శిక్షలను తగ్గించలేవు.అడ్డు కోలేవు..డబ్బు,అధికారం ఉంటే,ఎంతటి నేరాన్ని చేసినా సులభంగా తప్పించు కోవచ్చు,అనే నానుడికి తావు లేకుండా చేయాలి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్తాయిలో ఉన్న వ్యక్తి జైలుకు పంపించడం ద్వారా చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు అని,తనకు తాను భారతదేశ ప్రజల ముందు న్యాయ దేవత నిరూపించుకుంది. చట్టం ముందు అందరూ సమానమే. మన దేశంలో సైతం తప్పు చేస్తే,ముఖ్యమంత్రి అయినా జైలుకువెళ్ళాల్సిందే..అనే ఒక హెచ్చరికను జారీ చేయడంతో అవినీతి రాజకీయ నేతల వెన్నులో చలిపుట్టించినట్టయింది కదా నేస్తమా..!

27, సెప్టెంబర్ 2014, శనివారం
26, సెప్టెంబర్ 2014, శుక్రవారం
అయ్యవార్లూ... మీరు ఎంతో గొప్పవాళ్లూ..
అయ్యవార్లూ... అయ్యవార్లూ...
మీరు ఎంతో గొప్పవాళ్లూ..
అధికారం కోసం మీరేదైనా చేసేస్తారూ..
అందలం ఎక్కిన తర్వాత అంతా మరచిపోతారు...
అయ్యవార్లూ... మీరు ఎంతో గొప్పవాళ్లూ..
ఆ పీఠం ఎక్కే వరకే అందరినీ ఆదరిస్తారు
దళితులు నా రక్తసంబందీకులంటారు
వృద్దులు మా తాతముత్తాతలంటారు
మహిళలు మా తోబుట్టువులంటారు
అయ్యవార్లూ... మీరు ఎంతో గొప్పవాళ్లూ..
పథకాలు పెడతాం ..అవన్నీ మీవేనంటారు
గద్దెక్కిన తర్వాత పిడికెడు పథకం కూడా దరిచేరనీయరు మీరు
పథకం కోసం ప్రయాసపడి వచ్చిన వారికి అర్హత లేదంటారు
అదేమంటే ఆధార్ కార్డ్ అంటున్నారు లేదంటే అర్హతే లేదంటున్నారు
అయ్యవార్లూ... మీరు ఎంతో గొప్పవాళ్లూ..
గద్దెనెక్కించేందుకు మమ్మల్ని ఏమారుస్తారు మీరు
అదెక్కిన తర్వాత మమ్మల్ని మర్చిపోతారు మీరు
ఆ అందలం ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు మీరు
అందుకు మీకు అన్ని చట్టాలు చుట్టాలేనంటారు
వృద్దులైన మేము పించనడిగితే మాత్రం షరతులు వర్తిస్తాయంటారు
అయ్యవార్లూ... మీరు ఎంతో గొప్పవాళ్లూ.. //@ రాజేష్//

25, సెప్టెంబర్ 2014, గురువారం
24, సెప్టెంబర్ 2014, బుధవారం
19, సెప్టెంబర్ 2014, శుక్రవారం
18, సెప్టెంబర్ 2014, గురువారం
కళ్లల్లో కళ్లు పెట్టిచూడలేకున్నా_ నిను చూడకుండా క్షణమైనా ఉండలేకున్నా..! @ రాజేష్
14, సెప్టెంబర్ 2014, ఆదివారం
13, సెప్టెంబర్ 2014, శనివారం
వలువలు ఊడదీస్తేనే నేడు నటికి విలువనా..?
ఎటు పరుగెడుతోంది
ఎటు పయనిస్తోంది
నేటి సినీ ప్రపంచం..
చెడును చెడుగుడాడి
మంచిని ప్రోత్సహించాల్సిన
సినీ ప్రముఖులు ...
నేడు చేస్తున్నదేంటి
ప్రజానికానికి
చూపిస్తున్నదేంటి
ఎటు పోతుంది నేటి సమాజం
ఏమై పోతుంది నేటి సినీసామ్రాజ్యం
వలువలు ఊడదీస్తేనే
నేడు నటికి విలువనా
ఎంత ఎక్కుఫ వివస్త్రంగా మారితే
అంత పెద్దతారగా మలిచేయడేమేనా...
పబ్లిసిటీ పిచ్చిలో
మన సంస్కృతికి విఘాతం కల్పిస్తూ
విదేశీ సంస్కృతినే మన సంస్కృతిగా
మలిచేస్తూ తీస్తున్న ఈ సినిమాలలో
యువత ఎంత పతనైపోతున్నదో మీకు తెలుస్తుందా..?
మీకొచ్చే కలెక్షన్లే చెబుతున్నా
మీరెందుకు మారడం లేదు
ఇదేనా మీకు కావాల్సింది
ఇదేనా మన సంస్కృతి మనకు నేర్పింది...
గాఢమైన ప్రేమను సైతం
కనుసైగలతోనే చేయించి
చూపించిన దర్శక నిర్మాతలు
నేడు కరువయ్యారో... కనుమరుగయ్యరో
అర్ధంకాని దుస్థితిలో
సినీ ప్రపంచం కొట్టుమిట్టాదుతోంది
ఆనాటి లైలా ముజ్ఞు, ఓ దేవదాసు,
సువర్ణసుందరి,ప్రేమాభిషేకం
ఇంకే బోలుడన్ని చిత్రాలు
రికార్డులు బద్దలుకొట్టలేదా
హిట్లు కొట్టలేదా...
అంతెందుకు ఇటీవల
శేఖర్ కమ్ముల చేసిన
సినిమాలు హిట్లు కాలేదా..
ఇంటిల్లపాది సరదాగా కూర్చుని
చూసే సినిమాలు తీయడం రాదా మీకు
ఓ హీరోని ఆ తరహా చూపించడంలో
ఎందుకు మీరు విఫలమౌతున్నారు నేస్తమా..
దర్శక నిర్మాతలూ
ఒక్కసారి అలోచించంది ప్లీజ్... @ రాజేష్

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం
మనిషికి అందమైన ఆభరణాలు... వినయం వివేకం విజ్ఞానం
11, సెప్టెంబర్ 2014, గురువారం
9, సెప్టెంబర్ 2014, మంగళవారం
8, సెప్టెంబర్ 2014, సోమవారం
దీనిలో ఏది నిజం..!
జర్నలిజం
సోషలిజం
కమ్యూనిజం
దీనిలో ఏది నిజం
సమస్తం కల్తీఇజం
చాటుకోలేకపొతున్నాయి వాటి నైజం..! @ రాజేష్ @
సోషలిజం
కమ్యూనిజం
దీనిలో ఏది నిజం
సమస్తం కల్తీఇజం
చాటుకోలేకపొతున్నాయి వాటి నైజం..! @ రాజేష్ @
7, సెప్టెంబర్ 2014, ఆదివారం
బతుకనే బండిని లాగేందుకు...
బతుకనే
బండిని లాగేందుకు
నిత్యం
భయమెందుకు
సత్యం నీ వెంట
ఉన్నప్పుడు...
ఉరుములు
మెరుపులు
సర్వ సాధారణమేగా
వర్షం వచ్చే
ముందు నేస్తమా..!
బండిని లాగేందుకు
నిత్యం
భయమెందుకు
సత్యం నీ వెంట
ఉన్నప్పుడు...
ఉరుములు
మెరుపులు
సర్వ సాధారణమేగా
వర్షం వచ్చే
ముందు నేస్తమా..!
6, సెప్టెంబర్ 2014, శనివారం
5, సెప్టెంబర్ 2014, శుక్రవారం
4, సెప్టెంబర్ 2014, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)