స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా రమ్యభారతి సాహితీ పత్రిక సంపాదకుడు చలపాక ప్రకాష్ విక్టోరియా మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమంలో కవులు,రచయితలు పింగళి వెంకయ్య విగ్రహం వద్ద ప్రాంతీయ,మత,కులతత్వాలకు అతీతంగా రచనలు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అటువంటి మంచి కార్యక్రమానికి నేను కూడా హాజరై ఒక కవిత చదివి అందరి హృదయాలను దోచుకున్నానని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. @ నమస్తే నేస్తమా..! రాజేష్ @
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి