మంగళగిరి,తుళ్లూరు,అమరావతి పరిసర ప్రాంతాలను రైతులనుండి తక్కువ
ధరకుకొనుగోలు చేసి పంటలు పండే పచ్చటి ప్రాంతాలలో రాజధాని నిర్మాణం
చేస్తారట... ఇంత వరకూ బాగానే ఉంది. కాని నూజివీడు పరిసర ప్రాంతాలలోని
అటవీభూములను ఆపార్టీలోని పారిశ్రామిక వేత్తలకు ఎక్కువ ధరకు విక్రయించి
రాష్ట్రలోటుబడ్జెట్ ను పూడ్చేస్తారట .... ఇంకో విషయం తెలుసా.. అమరావతి
పరిసరాలలో రాజధాని ఏర్పాటు విషయంలో దలైలామా నుంచి కూడా వత్తిడి బాగా ఉందని
రాజకీయ నేతలు ప్రచారం చేస్తున్నారు వీటీలో ఏది వాస్తవమో మరి రానున్న కొద్ది
రోజుల్లో తెలిసిపోతుంది కదా నేస్తమా..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి